తన మూవీ ప్రమోషన్ కోసం విశ్వక్‌సేన్ చేసిన ఫ్రాంక్ వీడియో వివాదం కావడం, దానిపై ఓ ప్రముఖ ఛానెల్ లో చర్చలో మరో రచ్చ జరగడంపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించాడు. ‘పురుషుడి కన్నా పవర్‌ఫుల్‌గా మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు’ అంటూ ట్విటర్‌లో ఆ యాంకర్‌ను ట్యాగ్ చేశాడు. అయితే అతను వ్యంగ్యంగా అంటున్నాడో, సీరియస్‌గా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa