సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ 'పఠాన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. "పఠాన్" సినిమాలో జాన్ అబ్రహం బ్యాడ్డీగా కనిపించనున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2023 జనవరి 25న విడుదల కానుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా OTT రైట్స్‌ను అమెజాన్ 200 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa