తలపతి విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ఏప్రిల్ 6న చెన్నైలో సెట్స్‌పైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచాదళపతి రం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో విజయ్‌తో పాటు ఇతరులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దళపతి 66 సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa