వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం "విరాట పర్వం". ఈ సినిమాలో రానా సరసన నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సాయి పల్లవి నటిస్తుంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజ్‌కే పడింది. అయితే ఇప్పుడు మేకర్స్ ఓ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ రిలీజ్ అప్‌డేట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. మరి ఆ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa