ప్రముఖ కన్నడ నటుడు మోహన్ జునేజా కన్నుమూశాడు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. సిరీయల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మోహన్ అనతికాలంలోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఈయన దాదాపుగా 100కు పైగా సినిమాలలో నటించాడు. చివరగా ఈయన కేజీఎఫ్ చాప్టర్-2 లో నటించాడు. మోహన్ మరణం పట్ల కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa