సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీలోని 'మమ మహేషా' అంటూ సాగే ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు 8.97 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసిన ఈ పాట.. భారీ లైక్స్‌నూ సొంతం చేసుకుంటోంది. ఈ పాట మ్యూజిక్, లిరిక్స్, మహేష్ స్టెప్స్ ఆకట్టుకుంటోంది. ఇక థియేటర్‌లో ఈ పాటకు మహేష్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయంగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa