సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారి పాట'. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలని ఉంది అని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa