ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్, మారుతీ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 11:04 PM

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో మాళవిక మోహిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం మేకర్స్ హైదరాబాద్‌లో భారీ బంగ్లాను సెట్‌ను వేశారు అని టాక్.ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నరు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa