రికార్డులు సృష్టిస్తోన్న 'కేజీఎఫ్ 2' సినిమా నుంచి మెహబూబా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి దూసుకుపోతోంది.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాగా మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా మరో పాట 'మెహబూబా'ను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa