మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా 'పుజు'. ఈ సినిమాకి రతీనా పేట్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాలో సాజిత్ మరార్ మమ్ముట్టి కొడుకుగా వాసుదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాని మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫెరర్ ఫిల్మ్స్, సిన్సిల్ సెల్యులాయిడ్ బ్యానర్ లు కలిసి నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa