కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆచార్య' సినిమా మే 20 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది అని వెల్లడించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది.ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa