టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు 'జీనియస్', 'రాజుగారి గది 2', 'రాజుగారి గది 3', 'జత కలిసే', ' నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే సినిమాలో నటించాడు. తాజాగా అశ్విన్ నటించిన సినిమా 'హిడింబ'.ఈ సినిమాకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ సినిమాని శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa