దిశా పటానీ హాట్ షో సండే.. మండే. జాన్ తా నై అంటూ ప్రతిరోజూ రెచిపోతుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ, సరికొత్త ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఈసారి లిఫ్ట్ లో రెచ్చిపోయింది. ఓ సెల్ఫీ పిక్ తో పాటు, ఓ లాంగ్ షాట్ ఫోటో ను అభిమానుల కోసం షేర్ చేసింది. ఎప్పటిలాగే క్లీవేజ్ షోతో ఆకట్టుకుంది. ప్రస్తుతం దిశా పటానీ KTina, ఏక్ విలన్ రిటర్న్స్, యోధా సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ జాయింది పటానీ. ఈ సందరంగా ఈ బ్యూటీ కోసం రకరకాల వంటకాలతో ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.డార్లింగ్ మార్క్ ఆతిథ్యం స్వీకరించిన అతికొద్ది మంది ముద్దుగుమ్మల లిస్టులో పటానీ కూడా చేరిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa