బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ మరియు రాజేష్ ఖన్నా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆనంద్' మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ ఐకానిక్ మూవీని మళ్లీ హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'ఆనంద్' సినిమా ఒరిజినల్ నిర్మాత ఎన్‌సి సిప్పీ మనవడు సమీర్ రాజ్ సిప్పీ ఈ సినిమాని యంగ్ యాక్టర్స్ తో మరియు కొత్త దర్శకుడితో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. విక్రమ్ ఖాఖర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa