భారతదేశంలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఒకటి. MS ధోని, చిచ్చోరే, నీర్జా, సంజు మరియు ఇతర సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంలో పేరుగాంచిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తాజాగా రీబ్రాండ్ చేయబడింది. ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు స్టార్ స్టూడియోస్‌గా పేరు మార్చబడింది. ఈ కొత్త బ్యానర్‌ని బిక్రమ్ దుగ్గల్ చేసుకుంటున్నట్లు సమాచారం. స్టార్ స్టూడియోస్ డైరెక్ట్ OTT సినిమాలను కూడా తీస్తునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్‌లో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ : శివ, హృదయం హిందీ రీమేక్ మరియు బాబ్లీ బౌన్సర్ వంటి అనేక సినిమాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa