ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేజర్' మూవీ ప్రమోషన్స్ లో కోసం క్యూలో సూపర్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 29, 2022, 11:14 PM

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'మేజర్'.ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ ముందు క్యూలో నిల్చున్నాడు. యూట్యూబ్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్‌తో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేసారు.ఈ సినిమా జూన్‌ 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa