ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరివేసుకుని మోడల్ ఆత్మహత్య

cinema |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 01:01 PM
కోల్‏కతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సరస్వతీ దాస్​ అనే మరో మోడల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోల్‌కతాలోని తన ఇంట్లో ఆదివారం విగతజీవిగా కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె సూసైడ్ కి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోల్‏కతాలో గత 13 రోజుల్లో నలుగురు మోడల్స్​ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa