జూన్ 3న థియేటర్ లో మేజర్, విక్రమ్, సమ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. డిస్నీ లో 9 అవర్స్ సినిమా, నెట్ ఫ్లిక్స్ జనగణమన (జూన్ 2) విడుదల కానుంది. ఆహాలో అశోకవనంలో అర్జునకళ్యాణం, నెట్ ఫ్లిక్స్ లో ద పర్ ఫెక్ట్ మదర్, ప్రైమ్ లో ద బాయ్స్ 3 అనే వెబ్ సీరీస్ విడుదల కానుంది. బుక్ మై షోలో బెల్ ఫాస్ట్ సినిమా విడుదల కానుంది.