ఇలియానా డి'క్రూజ్ - 2 జూన్ 2022 - భారతదేశంలో జన్మించిన పోర్చుగీస్ నటి మరియు మోడల్, ఆమె ప్రధానంగా తెలుగు మరియు బాలీవుడ్ సినిమాలలో కనిపిస్తుంది. ఆమె మహారాష్ట్రలోని ముంబైలో నవంబర్ 1, 1987లో జన్మించింది. ఆమె 2006లో దేవదాసు సినిమాతో తెరంగేట్రం చేసింది.పోకిరి, కేడీ, ఖతర్నాక్, రాఖీ, మున్నా, జల్సా, కిక్, శక్తి, నన్బన్, జులాయి, బర్ఫీ!, ఫటా పోస్టర్ నిక్లా హీరో, రైడ్, రుస్తోమ్, బాద్షాహో, అమర్ అక్బర్ ఆంథోనీ మరియు ది బిగ్ బుల్ ఆమె చెప్పుకోదగ్గ సినిమాలు. రాబోయే సినిమాలు అన్యాయం & లవ్లీ.ఆమె పెహ్లీ దఫా, ఊ ఓఓ వంటి మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ వంటి ఎన్నో అవార్డులను ఆమె అందుకుంది.
ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. తాజాగా ఇలియానా మరోసారి తన హాట్ నెస్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు ఊపిరాడనీయడం లేదు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ బ్లౌజ్ లో టెంప్ట్ చేస్తోంది. స్టన్నింగ్ అనిపిస్తున్న ఈ ఫోజులకు నెటిజన్లు దాసోహం అవుతున్నారు. వయసు పెరిగే కొద్ది ఇలియానా గ్లామర్ కూడా పెరుగుతోంది.