తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ భాద్షా షారుక్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజగా ఈ సినిమాకి 'జవాన్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా జూన్ 2న 2023 లోరిలీజ్ కానుంది.