తమిళ హీరో శివకార్తికేయన్, దక్షిణాది టాప్ హీరోయిన్ సమంతలు జంటగా నటించిన తమిళ మూవీ సీమరాజా.. పోన్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పల్లెటూరి భామగా కనిపించనుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం వినాయక చవితికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..సిమ్రాన్, సూరీ, నెపోలియన్, లాల్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ను మీరూ చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa