యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న మూవీ నర్తనశాల. ఈ మూవీ కష్మిక పరదేశి హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శంకరప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నది.. ఇక ఈ మూవీని ఈ నెల 30 వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది..ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు..ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa