మహేష్ బాబు ఫ్యాన్స్ సంగీత దర్శకుడు తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఐడల్ షో మెగా ఫినాలేలో తమన్ మాట్లాడుతూ తన కెరీర్ ను హీరో అల్లుఅర్జున్ సినిమాలు ఉన్నత స్థితికి తీసుకెళ్లాయని అన్నారు. బన్నీ సరైనోడు, రేసుగుర్రం, అలా వైకుంఠపురంలో సినిమాలు బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చాయన్నారు. దీంతో దూకుడు, బిజినెస్ మ్యాన్, సర్కారువారి పాట సినిమాలను తమన్ ఎలా మర్చిపోయాడని మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.