cinema | Suryaa Desk | Published :
Fri, Jun 10, 2022, 12:12 PM
మంచు విష్ణు తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను శుక్రవారం ప్రకటించారు. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు 'జిన్నా' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథ అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది మంచు విష్ణుకి 19వ సినిమా. ఈ సినిమాలో రఘు బాబు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com