నవ్వు వాలుగు విధాల మంచిది. ప్రతిరోజూ నవ్వదం మర్చిపోకండి అంటోంది యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ, 'నేల టికెట్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.. ఈ బ్యూటీ. ఆ తర్వాత 'రెడ్ లో రామ్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం 'కాఫ్ విత్ కాదా' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు.. బాలీవుడ్ ఆఫర్ కూడా కొట్టేసింది. సల్మాన్ ఖాన్ - పూజా హెగ్లే జంటగా తెరకెక్కుతోన్న 'కధీ ఈద్ కధీ దివాళీ' సినిమా కోసం ఎంపికైంది. స్పెషల్ ఫోటో షూట్స్ తో హీటెక్కించడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే. అయితే ఈసారి సందేశం కూడా ఇచ్చింది. నవ్వులు చిందిస్తున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన మాళవిక.. ధైర్యంగా ఉందండి, వెర్రీగామా ఉందంది, మీ సొంత వ్యూజిక్ చేయండి. సాహసోపేతంగా ఉందంది, దయతో ఉందంది, స్వేచ్చగా ఉందంది. కానీ ప్రతిరోజు వస్వదం మర్చిపోకంది" అంటూ రాసుకొచ్చింది.