ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ 'విక్రమ్ వేద' సినిమా షూటింగ్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 10:54 PM

తమిళంలో  2017లో వచ్చిన 'విక్రమ్ వేద' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించారు. తాజాగా ఈ  సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ ఈ  సినిమాలో నటించారు. ఒరిజినల్ తీసిన పుష్కర్,గాయత్రి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ షూటింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు.ఈ  సినిమాని టి సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, స్టూడియోస్ వై నాట్ మరియు ఏపీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa