మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా 'జిన్నా'. ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్‌గా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఏడుకొండలపై 'జిన్నా' అని చిత్ర టైటిల్ ఉన్నా మోషన్ పిక్చర్‌ను రిలీజ్ చేయడంతో టైటిల్‌పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏడుకొండలపై జిన్నా టైటిల్ వేడయం సిగ్గు చేటని మండిపడ్డారు.సినిమా టైటిల్ నుంచి జిన్నా పేరు తొలగించాలంటూ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa