అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'ఏనుగు'. ఈ సినిమాకి 'సింగం' సిరీస్ డైరెక్ట్ చేసిన హరి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా జూన్ 17న విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా జులై 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీమతి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa