జూన్ 17న రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం', సత్యదేవ్ నటించిన 'గాడ్సే' థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు కిరోసిన్, హీరో, మొనగాడు సినిమాలు అదే రోజున థియేటర్లలో విడుదల కానున్నాయి. నేటి నుంచి 'జయమ్మ పంచాయితీ' అమెజాన్ ప్రైమ్‌లో, 'రెక్కీ' వెబ్ సిరీస్ 'జీ5'లో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. జూన్ 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో నయనతార 'ఓ2' కూడా స్ట్రీమింగ్ కానుంది.