శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 16.67 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
డే వైస్ AP/TS కలెక్షన్స్
1వ రోజు: 4.07 కోట్లు
2వ రోజు: 3.61 కోట్లు
3వ రోజు: 3.57 కోట్లు
4వ రోజు: 1.34 కోట్లు
5వ రోజు: 1.07 కోట్లు
6వ రోజు: 73L
7వ రోజు: 56L
8వ రోజు: 38L
9వ రోజు: 58L
10వ రోజు: 76L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:16.67 కోట్లు (27.75 కోట్ల గ్రాస్)