సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 51.8 - మిలియన్స్. ఇక ట్విట్టర్ లో 7.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. వారిని ఎప్పుడూ డిస్స పాయింట్ చేయదు.. ఈ ముద్దుగుమ్మ. రోజుకో సినిమా అన్నట్టుగా.. ప్రతిరోజూ పటానీ నుంచి సరికొత్త ఫోటోలు, వీడియోలు క్యూ కడుతుం టాయి. తాజాగా హాట్ వీడియో ఒకటి అభిమా నుల కోసం షేర్ చేసింది. వెరైటీ భంగిమలో అందాలు ఆరబోస్తూ.. మైకంలో కనిపించింది. శృంగార భరిత చిత్రానికి టీజర్ లా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పటానీ ఏక్ విలన్ రిటర్న్స్, యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది.