సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించిన సినిమా '7 డేస్ 6 నైట్స్'.ఈ సినిమాకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మెహర్ చావల్, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ని సందర్శించారు.ఈ సినిమాకి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందించారు.ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది.