మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ మూవీ సైరా.. ఈ మూవీకి సురేంద్రరెడ్డి దర్శకుడు.. రామ్ చరణ్ నిర్మాత.. మెగాస్టార్ పుట్టి రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది.. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా తిలకించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa