హీరోయిన్ తమన్నాతొ ప్రభుదేవా ‘అభినేత్రి’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీ అప్పట్లో విడుదలై యావరేజ్ టాక్ తో నడించింది.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు ప్రభుదేవా.. అభినేత్రి మూవీ కొన్ని పాత్రలను మార్చి కొత్తగా కధ రాసున్నారట.. ప్రస్తుతం ఈ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని స్వయంగా ప్రభుదేవా వెల్లడించాడు.. ఎ ఎల్ విజయ్ ఈ మూవీకి దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa