బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ హీరో హీరోయిన్లుగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో భారీ ఆఫర్ అందుకుందని సమాచారం. పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ లోకి రానుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.150 కోట్లు కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.