అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటించింది. ఈ సినిమా కథమారేడుమిల్లి ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంది. ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాని రాజేశ్ దండ నిర్మించారు.