టెన్త్ క్లాస్ డైరీస్ అంటూ శ్రీరామ్, అవికా గోర్‌లు, గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. హీరో శ్రీరామ్ చాలారోజుల తరువాత ఓ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీరామ్ తనకు అలవాటైన లవర్ బాయ్ కారెక్టర్లను ఈజీగా చేసేశాడు.ఇక అవికా గోర్ మాత్రం డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించింది. వెన్నెల రామారావు తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. సినిమాలో కామెడీ బాగానే కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ 3/5