సాయిపల్లవి తాజాగా నటించిన సినిమా ‘గార్గి’ తెలుగు, తమిళం, కన్నడలలో రూపొందిన చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. జూలైన 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు శనివారం సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్లో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది.