ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా, లింగుసామి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది వారియర్'. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మాసివ్ రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి సంగీతం డిఎస్పీ అందించారు.ఇప్పటికే పలు సాంగ్స్ వచ్చి హిట్ అవ్వగా మరో సాంగ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. కలర్స్ సాంగ్ అంటూ అనౌన్స్ చేసిన ఈ సాంగ్ ని జూలై 6న సాయంత్రం 7:21 గంటలకు రిలీజ్ చేయనున్నారు.