ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ ఖాన్ (82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న జేమ్స్ ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు అతని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఆయన మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.గాడ్ ఫాదర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జేమ్స్ కాన్ మిజరీ, ఎల్ఫ్ తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
![]() |
![]() |