విజయ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అన్యన్య పాండే హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఆకడి పకడి’ అనే మాస్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసారు. ‘ఆకడి పకడి’ అనే పూర్తి లిరికల్ పాటని జూలై 11న విడుదల చేయనున్నారు.ఈ సాంగ్ ప్రోమోలో విజయ దేవరకొండ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ సినిమా ఆగస్టు 25న పరిలీజ్ కానుంది.
![]() |
![]() |