సుశాంత్ హీరోగా నటించిన సిరీస్ 'మా నీళ్ల ట్యాంక్'. ఈ సిరీస్ లో ప్రియా ఆనంద్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని పూజాహెగ్డే రిలీజ్ చేసారు. ఈ వెబ్ సిరీస్ కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ సిరీస్ జూలై 15 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ జి5లో ఎనిమిది ఎపిసోడ్‌లలో స్ట్రీమింగ్ కానుంది.