మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ, జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా టీజర్ ని తెలుగులో మహేష్ బాబు, తమిళంలో సూర్య , హిందీలో అమితాబ్ బచ్చన్, మాలయంలో మోహనలల్ , కన్నడ లో రక్షిత్ శెట్టి రిలీజ్ చేసారు.ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |