చియాన్ విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలుపై అయన మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.విక్రమ్‌కు ఛాతీలో స్వల్ప అసౌకర్యం కలగడంతో ఆస్పత్రిలో చేరినట్లు అయన తెలిపారు. తనకు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు.రేపు విక్రమ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
![]() |
![]() |