దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్ ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఆ సినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో సినీ అభిమానుల హృదయాలను దోచుకుంది. అందంలో ఏవరికీ ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దక్ష తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫిక్స్ యువకుల మతి పోగెట్టాల ఉన్నాయి. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి.
![]() |
![]() |