బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్ కిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వారస త్వంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అనన్య పాండే లేటెస్ట్ గా తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది. క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అనన్య పాండే మినీ కలర్ వైట్ డ్రెస్సులో అందాల విందు చేసింది . నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం. రావిషింగ్ లుక్ లో కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటి. కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య సొంతం.
![]() |
![]() |