" తమ్ముడు" మూవీ నుంచి 'ఏదోలా ఉందీ వేళ నాలో' సాంగ్ లిరిక్స్:
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She Looks Just Like Monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She Opens My Heart, God! She Is So Cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love Tell Me
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love
అరే కొంపతీసి లవ్‌లో పడిపోయాడేటి?
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
పిల్లోయీ... మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైనా
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా
She Looks Just Like Monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She Opens My Heart, God! She Is So Cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love Tell Me
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She Looks Just Like Monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She Opens My Heart, God! She Is So Cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love Tell Me
హేయ్ Are You In Love?
Yes Yes I Am In Love
ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
లవ్‌లో పడ్డావా... అరె లవ్‌లో పడ్డాను
లవ్‌లో పడ్డావా... Yes Yes I Am In Love
రేయ్ రేయ్ లవ్‌లో పడ్డావా... ఔన్రా లవ్‌లో పడ్డాను
లవ్‌లో పడ్డావా... Yes Yes I Am In Love