విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తొలిసారి నటించిన చిత్రం "విక్రమ్". విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, అతిథి పాత్రలో హీరో సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించారు.
థియేటర్లలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఐన ఈ మూవీ కొన్ని రోజుల నుండి ప్రఖ్యాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హిస్టరీలో ఈ సినిమాకు హయ్యెస్ట్ వీకెండ్ వ్యూయర్ షిప్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు సదరు ఓటిటి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa