2022లో ఇప్పటివరకు రిలీజైన ఇండియన్ సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాలను ఐఎండీబీ ప్రకటించింది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో 'విక్రమ్' సినిమా నిలిచింది. ఆ తర్వాత వరుసగా కేజీఎఫ్-2, ది కాశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, హృదయం, ఏ థర్స్ డే, ఝుండ్, రన్ వే 34, సామ్రాట్ పృథ్వీరాజ్, గంగూబాయి కతియావాడి సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే ఈ లిస్ట్ లో ఉంది.