హాలీవుడ్ సినిమాల్లో నటించిన భారతీయ హీరోయిన్లు వీరే:
టబు-ద నేమ్‌సేక్
సమంత-అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్
ప్రియాంకా చోప్రా-క్వాంటికో, బేవాచ్, మ్యాట్రిక్:రీసరెక్షన్, ఇజన్ట్ ఇట్ రొమాంటిక్, ఏ కిడ్ లైక్ జేక్
మల్లికా షెరావత్-హిస్, పాలిటిక్స్ ఆఫ్ లవ్, ద మిత్, టైమ్ రైడర్స్
హుమా ఖురేషి-ఆర్మీ ఆఫ్ డెడ్
దీపికా పదుకొణె-ట్రిపుల్ ఎక్స్:రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్
ఆలియా భట్-హార్ట్ ఆఫ్ స్టోన్
ఐశ్వర్య రాయ్-ద పింక్స్ ప్యాంథర్ 2, ద లాస్ట్ లీజియన్, ద మిస్ట్రెస్ ఆప్ స్పైసెస్